టాప్ 10 న్యూస్ @ 10AM

టాప్ 10 న్యూస్ @ 10AM

1.బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్.. Read More 2.తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కవితకు కీలక పదవి! తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన చేయడానికి  సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తుది కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 10:41 AM

1.బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్.. Read More

2.తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కవితకు కీలక పదవి!

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన చేయడానికి  సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తుది కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు.. Read More

3.ప్రాజెక్ట్‌ల బాట.. నేడు ‘పాలమూరు’కు కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు కేసీఆర్. మమబూబ్‌నగర్ జిల్లా.. Read More

4.మద్యపాన నిషేధంలో మరో ముందడుగు.. రూ.500కోట్లతో ఏపీలో..

మద్యపాన నిషేధంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. ఇక తాజాగా ఈ విషయంలో మరో ముందడుగు పడనుంది. ఏపీలో.. Read More

5.ఇకపై అందరూ ట్రాఫిక్ పోలీసులే.. ఏపీ సర్కార్ కొత్త రూల్!

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రూల్స్‌ను అతిక్రమించి ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్.. Read More

6.సెప్టెంబర్ 1 నుంచి ఫైన్‌ల బాదుడు షురూ.. జర భద్రం గురూ!

మరో రెండు రోజుల్లో భారీ జరిమానాలతో ట్రాఫిక్ చలాన్ల బాదుడు ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మీరు లైట్ తీసుకుంటే.. అంటే సంగతులు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు.. Read More

7.పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన చెర్రీ

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఈ సెప్టెంబర్ 2న పవన్ 48వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు.. Read More

8.సల్లూ భాయ్​ 31 ఇయర్స్ ఇండస్ట్రీ…ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

బాలీవుడ్​లో సల్మాన్​ ఖాన్ స్థాయి వేరు, స్టామినా వేరు​. అలవోకగా 100 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. మాస్ పల్స్ బాగా తెల్సిన సల్మాన్ ఖాన్ ఆ దిశగానే.. Read More

9.గగన్‌యాన్‌లో మహిళలు ఉండరా?

భారత అంతరిక్ష చరిత్రలో ఎంతో గొప్పదిగా, ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. దీని ద్వారా 2022 నాటికి భారత ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో టార్గెట్.. Read More

10.గుట్టలుగా చిన్నారుల అస్థిపంజరాలు.. దేవతలను సంతృప్తి పరచడానికేనా?

పెరూలో జరిగిన తవ్వకాల్లో ఒకే చోట పిల్లలను సామూహికంగా బలి ఇచ్చిన, లేదా మోక్షం కోసం తమని తాము అర్పించుకున్న ప్రాంతాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ బలికోసం.. Read More

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu