టాప్ 10 న్యూస్ @ 6PM

.సెక్రటేరియట్‌పై ప్రభుత్వానికి నివేదిక తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి తమ నివేదిక అందించింది. సెక్రటేరియర్ నిర్మాణానికి.. Read More 2.బ్రేకింగ్: ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు..! విశాఖ జిల్లా అనకాపల్లి రామచంద్ర థియేటర్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని భార్గవి అనే డిగ్రీ యువతి పై సాయి అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో.. Read More 3.బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Updated on: Aug 28, 2019 | 7:32 PM

.సెక్రటేరియట్‌పై ప్రభుత్వానికి నివేదిక

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి తమ నివేదిక అందించింది. సెక్రటేరియర్ నిర్మాణానికి.. Read More

2.బ్రేకింగ్: ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు..!

విశాఖ జిల్లా అనకాపల్లి రామచంద్ర థియేటర్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని భార్గవి అనే డిగ్రీ యువతి పై సాయి అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో.. Read More

3.బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొప్పుల

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆలయ మర్యాదలతో ఈవో సురేష్‌బాబు స్వాగతం.. Read More

4.నన్ను జైలుకు పంపినా భయపడను: కేంద్రంపై దీదీ ఫైర్

ప్రస్తుతం దేశం అధ్యక్ష పాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడటం.. Read More

5.పాపం సింహం.. ఆకలికి తట్టుకోలేక .. వీడియో వైరల్

గుజరాత్‌లొ గల గిర్ అభయారణ్యంలో జంతువులకు ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. గిర్ అభయారణ్యంలో ఓ సింహం ప్రకృతి ధర్మానికి.. Read More

6.ఖడ్గ మృగమా ? మజాకా ? కారును ఎత్తిపడేస్తూ .. హంగామా !

జర్మనీలోని సెరెంగెటి పార్క్ లో ఉన్నట్టుండి ఓ ఖడ్గ మృగం రెచ్చిపోయింది. రోజూ తనకు ఆహారం పెట్టడానికి వచ్ఛే కీపర్ కారుపైనే లంఘించింది. ఆ కీపర్ కారులో ఉండగానే ఆ వాహనాన్ని తన కొమ్ముతో.. Read More

7.వార్నీ.. ఈ కోతి భయం చూడాల్సిందే..!

కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే జంతువులకే తెలివి ఉంది అనిపిస్తుంది. కొన్ని జంతువులు చేసే పనులు భతే వింతగా అనిపిస్తాయి. చైనాలోని హెవాన్‌ రాష్ట్రంలో గల నిజెగ్జో జూలో.. Read More

8.ఆ సింగర్‌కు సల్మాన్ అదిరిపోయే గిఫ్ట్.. ప్రచారం వట్టిదేనట..

ఒక్క పాటతో అడుక్కునే స్థాయి నుంచి సెన్సేషన్ సింగర్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన రణు మొండల్‌ పెద్ద పెద్ద సినిమాల్లో పాట పాడే ఛాన్స్ కొట్టేశారు. తాజాగా ఓ విషయం సోషల్ .. Read More

9.సాహోకు ఎదురుదెబ్బ.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..

ప్రపంచవ్యాప్తంగా సాహో మేనియా నడుస్తోంది. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో సందడి చేయనుంది. అయితే తాజాగా షాహోకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సినిమా టికెట్స్ రేట్స్.. Read More

10.తెలుగు తేజానికి గవర్నర్ సన్మానం

భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూకి రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానం చేశారు. మన సత్తా ఏంటో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. Read More

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us