బ్రేకింగ్: ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు..!

విశాఖ జిల్లా అనకాపల్లి రామచంద్ర థియేటర్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని భార్గవి అనే డిగ్రీ యువతి పై సాయి అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో భార్గవి ఛాతి, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. సాయిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 7:16 PM