టాప్ 10 న్యూస్ @ 10AM

టాప్ 10 న్యూస్ @ 10AM

1. టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడి సంచలన వ్యాఖ్యలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేతతో చర్చించి.. Read more 2. ఏపీకి 4 రాజధానులు.. సీఎం జగన్ ఆలోచన చెప్పిన బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 10:02 AM

1. టీడీపీకి ఎన్టీఆర్ అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడి సంచలన వ్యాఖ్యలు

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. అధినేతతో చర్చించి.. Read more

2. ఏపీకి 4 రాజధానులు.. సీఎం జగన్ ఆలోచన చెప్పిన బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని సాగనీయబోమని కేంద్రంతో జగన్ చెప్పారన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజధానులు పెట్టే.. Read more

3. మంత్రి బొత్స వ్యాఖ్యలు పట్టించుకోవద్దు.. మాజీ మంత్రి అచ్చెన్న

ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన సొంతపార్టీ నుంచే వ్యతిరేకత.. Read more

4. జనసేన ఆఫీసు ఖాళీ.. టూలెట్ బోర్డు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయ్యింది. నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈ కార్యాలయం ఉండగా.. ఇటీవల యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా.. Read more

5. హైదరాబాద్‌లో ‘బుర్జ్ ఖలీఫా’.?

అమెరికా తరహాలో హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ భవనం ఒకటి రానుందా.. అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ భారీ ఆకాశ హర్మ్యానికి.. Read more

6. ఇకపై అక్కడ రెపరెపలాడేది త్రివర్ణ పతాకం ఒక్కటే

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జమ్ము సెక్రటేరియట్ మీద ఎగిరిన రెండు పతకాల్లో ఇకపై భారత త్రివర్ణ పతాకమొక్కటే ఎగరనుంది. తాజా నిర్ణయంతో సెక్రెటేరియట్‌పై.. Read more

7. ఒక్క స్పూన్‌ ఆలివ్ ఆయిల్‌తో లెక్కలేనన్ని ప్రయోజనాలు

నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా.. Read more

8. సంచి చేత పట్టి.. సైకిల్ ఎక్కి.. క్యూట్‌గా పూజా లుక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. ఇందులో కోలీవుడ్ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ఇందులో శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించగా.. Read more

9. ‘మన్కడింగ్’ అశ్విన్‌కు మతిపోగొట్టే న్యూస్.. కెప్టెన్‌గా

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అశ్విన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్.. Read more

10. బుమ్రా విధ్వంసం.. విండీస్‌కు ‘బ్యాండ్ బాజా బారాత్’

విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. తొలి టెస్ట్‌లో కూడా ఘన విజయం సాధించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu