టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

May 11, 2019 | 5:57 PM

1.దారుణ హత్యకు గురైన ఆఫ్ఘన్ జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్, ఆ దేశ పార్లమెంట్‌లో సాంస్కృతిక సలహాదారు మినా మంగల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం కాబూల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు…Read more 2.నీళ్లతో నడిచే రైల్ ఇంజన్… పర్యావరణానికి మేలు చేసే విధంగా నీళ్లతో (డిస్టిల్డ్ వాటర్) నడిచే ఓ సరికొత్త రైలు ఇంజిన్‌ను కనిపెట్టినట్టు తమిళనాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజన్ కుమారసామి వెల్లడించారు…Read more 3.అద్వానీ అండ లేకపోతే […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.దారుణ హత్యకు గురైన ఆఫ్ఘన్ జర్నలిస్ట్

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్, ఆ దేశ పార్లమెంట్‌లో సాంస్కృతిక సలహాదారు మినా మంగల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం కాబూల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు…Read more

2.నీళ్లతో నడిచే రైల్ ఇంజన్…

పర్యావరణానికి మేలు చేసే విధంగా నీళ్లతో (డిస్టిల్డ్ వాటర్) నడిచే ఓ సరికొత్త రైలు ఇంజిన్‌ను కనిపెట్టినట్టు తమిళనాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజన్ కుమారసామి వెల్లడించారు…Read more

3.అద్వానీ అండ లేకపోతే మోదీ కథ అప్పుడే ముగిసేది

అద్వానీ అండ లేకపోతే మోదీ కథ 2002లోనే ముగిసేదంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల…Read more

4.ఆ కోపిష్టి ఏనుగుకు గ్రీన్‌సిగ్నల్.. ఖుషీలో కేరళవాసులు

మొత్తానికి కేరళవాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. తమ అభిమాన గజరాజుకు డాక్టర్లు, కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు…Read more

5.షోరూం సిబ్బందిపై కోపంతో మొబైల్ తగలబెట్టేశాడు

చెన్నైకి చెందిన తలైమలై అనే వ్యక్తి క్రోంపేటలోని ఓ మొబైల్ షోరూంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. పాపం కొత్త మొబైల్ కొన్న సంతోషం.. కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది…Read more

6.మహర్షికి ‘కాపీ మరక’..?

టాలీవుడ్‌లో కాపీ క్యాట్ ఆరోపణలు వింటూనే ఉంటాం. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ ‌విషయాల్లో కూడా ఈ గుసగుసలు వినిపిస్తూంటాయి. ఈ సినిమా థీమ్ మాదంటే మాదని.. కోర్టుల వరకూ వెళ్లిన ఘటనలు..,Read more

7.‘మెకానిక్‌ రాహుల్’.. హెలికాప్టర్‌ రిపేర్.!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయం మాత్రమే చేయడం వచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఆయనలోని కొత్త కోణం ఎవరికి తెలియదు. తాజాగా ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టారు…Read more

8.ఐపీఎల్‌లో CSK, MI రికార్డులు!

ఐపీఎల్‌లో విజేతలనగానే.. అభిమానులకి వెంటనే గుర్తొచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. అంతలా.. ఈ రెండు జట్లూ 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి…Read more

9.100 మందికి పైగా ఖైదీలు జంప్

వంద మందికి పైగా ఖైదీలు జైలు నుంచి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. సుమత్రా ద్వీపంలోని ఇండోనేషియన్ జైలులో ఈ ఉదయం పలువురు ఖైదీలు డ్రగ్స్ తీసుకుంటున్నారు…Read more

10.రేపే ఆరో దశ ఎన్నికలు..సర్వం సిద్ధం చేసిన ఈసీ

దేశ వ్యాప్తంగా రేపు ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఢిల్లీ, హర్యానాలో ఆసక్తికర పోరు ఉంది. 6 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత…Read more