దారుణ హత్యకు గురైన ఆఫ్ఘన్ జర్నలిస్ట్

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్, ఆ దేశ పార్లమెంట్‌లో సాంస్కృతిక సలహాదారు మినా మంగల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం కాబూల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా తాజాగా వెల్లడించింది. మూడు స్థానిక టీవీ ఛానెల్‌‌లో ఆమె న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేశారు. కాగా ఆ దేశంలో వరుసగా జరుగుతున్న కాల్పుల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15మంది జర్నలిస్ట్‌లు మరణించారు. వారిలో తొమ్మిది మంది ఒకే రోజు మరణించడం విషాదం కలిగించే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *