టాప్ 10 న్యూస్ @ 5 PM

| Edited By:

Nov 10, 2019 | 4:57 PM

1.ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. 12 నుంచి ఆమరణ దీక్షలు.. టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ట్యాంక్ బంద్ వద్ద మిలియన్ మార్చ్ చేపట్టిన వర్కర్లు.. ఇవాళ అన్ని డిపోల వద్ద నల్లటి బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు…Read more 2.కాశీ మథుర స్లోగన్… నా రూటే వేరంటున్న మోహన్ భగవత్ వారణాసి, మధుర వద్ద ‘మసీదుల స్థానంలో దేవాలయాల పిలుపులో; తాము పాల్గొనబోమని బిజెపి […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us on

1.ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. 12 నుంచి ఆమరణ దీక్షలు..

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ట్యాంక్ బంద్ వద్ద మిలియన్ మార్చ్ చేపట్టిన వర్కర్లు.. ఇవాళ అన్ని డిపోల వద్ద నల్లటి బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు…Read more

2.కాశీ మథుర స్లోగన్… నా రూటే వేరంటున్న మోహన్ భగవత్

వారణాసి, మధుర వద్ద ‘మసీదుల స్థానంలో దేవాలయాల పిలుపులో; తాము పాల్గొనబోమని బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం అన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల…Read more

3.మసీదు కోసం 5 ఎకరాలు తీసుకోవాలా ? వద్దా ?

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు రంగంలోకి దిగింది. మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాలు కేటాయించాలన్న కోర్టు రూలింగ్ మేరకు దీనిపై వచ్ఛే 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని…Read more

4.తీరం దాటిన బుల్‌బుల్ తుఫాను… ప్రధాని సమీక్ష!

బుల్‌బుల్ తుఫాను ప్రభావాన్ని తగ్గించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలను రాష్ట్ర గవర్నర్ ఈ ఉదయం ప్రశంసించారు. తుఫాను సుందర్బన్ నేషనల్ పార్కుకు తూర్పు-ఈశాన్యంగా 75 కిలోమీటర్ల…Read more

5.ఇదేం చేప బాబోయ్ ! అచ్ఛం మనిషి ఫేస్.. రేర్ సీన్ !

చైనాలోని ఓ కుగ్రామంలో దారంట వెళ్తున్న ఓ యువతికి చెరువులో ఒక చేప కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. కారణం ? ఆ చేప తల అచ్ఛంమనిషి ముఖం మాదిరే ఉంది. మనిషి నోరు, ముక్కు, కళ్ళ రూపు కలిగిన అది నీటిలో ఈదడం…Read more

6.సచివాలయ ఉద్యోగులకు స్ట్రిక్ట్ రూల్స్ .. బ్రేక్ చేస్తే అంతే సంగతులు!

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేటగిరీలుగా ఉద్యోగుల విభజన, సర్వీసు రూల్స్‌ను ఖరారు చేస్తూ పురపాలిక శాఖ కార్యదర్శి…Read more

7.నాడు అలా.. నేడు ఇలా.. జీవిత ‘డబుల్’ రోల్..!

నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఏదైనా పని ఒకరు చేస్తే ఒకలా.. అదే పని వేరే వాళ్లు చేస్తే ఇంకోలా మాట్లాడుతుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నటి జీవితా రాజశేఖర్‌పై…Read more

8.వర్షిత హత్యాచారంపై జగన్ సీరియస్

ఇళ్లంతా పెళ్లిసందడి.. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. అంతలోనే పెను విషాదం. కొద్దిగంటల్లో పెళ్లి జరగుతుందనగా.. పెళ్లికొడుకు శవమై కనిపించాడు. అదికూడా కళ్యాణ మండపంలోనే. కొంపల్లిలో జరిగిన ఈ విషాద ఘటన…Read more

9.రామ మందిర నిర్మాణానికి ఎంతకాలం ? ఐదేళ్లా ? వీహెచ్ పీ అంచనా !

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాలు రామాలయ నిర్మాణం పై దృష్టి సారించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ప్రాథమిక అంచనా…Read more

10.మళయాళంలో ‘సామజవరగమనా’.. సాంగ్ విన్నారా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో…Read more