టాప్ 10 న్యూస్ @ 6 pm

| Edited By:

Aug 07, 2019 | 6:40 PM

1. చిన్నమ్మా! ఇక సెలవు: హాజరైన అగ్రనేతలు! సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతలు కడసారి వీడ్కోలు పలికారు. అశ్రునాయనాలతో మహా నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, జేపీ నడ్డా, రవిశంకర్, పీయుష్ గోయెల్ సహా పలువురు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి భుజం పట్టారు…Read More 2. “బహెన్ జీ.. డియర్ సిస్టర్”.. సుష్మకు ప్రపంచ నేతల నివాళి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
Follow us on

1. చిన్నమ్మా! ఇక సెలవు: హాజరైన అగ్రనేతలు!

సుష్మా స్వరాజ్‌కు బీజేపీ నేతలు కడసారి వీడ్కోలు పలికారు. అశ్రునాయనాలతో మహా నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, జేపీ నడ్డా, రవిశంకర్, పీయుష్ గోయెల్ సహా పలువురు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి భుజం పట్టారు…Read More

2. “బహెన్ జీ.. డియర్ సిస్టర్”.. సుష్మకు ప్రపంచ నేతల నివాళి

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్, బహరైన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ ఖలీఫా…Read More

3.  ఏడాది వ్యవధిలో ముగ్గురు ఢిల్లీ మాజీ సీఎంలు మృతి

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణం దేశం మొత్తాన్ని దిగ్భాంతికి గురిచేసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు..Read More

4.  ఎర్రమంజిల్ భవనం కూల్చివేత కేసు .. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు

ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు ముగిశాయి. జూలై 3 నుంచి జరుగుతున్న వాదనల్లో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది …Read More

5.  నటుడు శివాజీకి తెలంగాణ హైకోర్టు ఊరట.. అమెరికా వెళ్లేందుకు అనుమతి..

సినీనటుడు శివాజీకి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీ అమెరికా వెళ్లేందుకు హైకోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది..Read More

6.  డాక్టర్ చెంప ఛెళ్లుమనిపించిన పోలీస్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరు రోజులుగా కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ముందు జూడాలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది…Read More

7.  అన్నదాతలూ! మీకు మరో ఏడాది ఉచిత బీమా!

చల్లటి జల్లులు కురుస్తున్న వేళ.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది…Read More 

8. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతోనే ముగిశాయి.ఆర్‌బీఐ 35బేసిస్‌ పాయింట్ల మేరకు రేపొరేటును తగ్గించినా మదుపరుల్లో నమ్మకాన్ని మాత్రం పెరగలేదు. సెన్సెక్స్‌ 286 పాయింట్లు నష్టపోయి 36,690 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 10,838 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి…Read More

9. పునర్నవికి బిగ్ బాస్ వెరైటీ పనిష్మెంట్..

నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 రెండు వారాలు కంప్లీట్ చేసుకుని రేటింగ్‌లో దూసుకుపోతోంది. మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అవ్వగా.. తమన్నా వైల్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది….Read More

10. ఐ యామ్ ఫైన్..అవే రూమర్స్‌తో బోర్ కొట్టించకండి : రానా

టాలీవుడ్ క్రేజీ హీరో  రానా హెల్త్ కండీషన్ గురించి రూమర్స్ గట్టిగా షికారు చేస్తున్నాయి. కిడ్నీల శస్త్ర చికిత్స జరిగిందని, రానా మదర్ ఒక కిడ్నీని డొనేట్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి…Read More