AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టరీగా… రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం!

నార్సింగి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్‌ 09 ఈఎక్స్‌ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ పూర్తి సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సంఘటన సమ యంలో రాజ్‌తరుణ్‌ […]

మిస్టరీగా... రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 21, 2019 | 10:20 AM

Share

నార్సింగి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అల్కాపురి కాలనీ గుండా సోమవారం రాత్రి టీఎస్‌ 09 ఈఎక్స్‌ 1100 కారు వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలో ఆగిపోయింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ఉన్న యువకుడు కిందకు దిగి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటి వెళ్లిపోయాడు. ఈ పూర్తి సంఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సంఘటన సమ యంలో రాజ్‌తరుణ్‌ కారులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయమై నార్సింగి పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం విచారిస్తున్నామని చెబుతున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. కారు నంబర్‌ ఆధారంగా స్కేజోన్‌ యజమానికి సమాచారం అందించామని చెప్పారు. యజమాని అనుచరుడు ఫోన్‌లో సంప్రదించాడని, కానీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదన్నారు.

9 సంవత్సరాలుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
9 సంవత్సరాలుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
వివాహంలో వయసు గ్యాప్‌పై నిజాలు vs అపోహలు.. ఆశ్చర్యపరిచే నిజాలు!
వివాహంలో వయసు గ్యాప్‌పై నిజాలు vs అపోహలు.. ఆశ్చర్యపరిచే నిజాలు!
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం.. డబ్బు వర్షం కురుస్తుందట!
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం.. డబ్బు వర్షం కురుస్తుందట!
ఆధార్‌ కార్డ్‌ ఉంటే చాలు.. మీకు రూ.2000 వస్తాయి!
ఆధార్‌ కార్డ్‌ ఉంటే చాలు.. మీకు రూ.2000 వస్తాయి!
లివ‌ర్ స‌మ‌స్యలతో బాధ పడేవారు వీటిని దూరం పెడితేనే మంచిది
లివ‌ర్ స‌మ‌స్యలతో బాధ పడేవారు వీటిని దూరం పెడితేనే మంచిది
ఈ నట్స్ తింటే ముసలితనం దరిదాపుల్లోకి రాదు..
ఈ నట్స్ తింటే ముసలితనం దరిదాపుల్లోకి రాదు..
సింగిల్స్‌కి పండగే మావా.. గర్ల్‌ఫ్రెండ్ కోసం కష్టపడాల్సిన పనిలేదు
సింగిల్స్‌కి పండగే మావా.. గర్ల్‌ఫ్రెండ్ కోసం కష్టపడాల్సిన పనిలేదు
వెల్లుల్లి మొలకలు వస్తే పారేయకండి! వారికి అమృతంతో సమానం
వెల్లుల్లి మొలకలు వస్తే పారేయకండి! వారికి అమృతంతో సమానం
భారతదేశంలో అత్యంత ధనిక నగరం ఏదో తెలుసా? మన హైదరాబాద్ ఎక్కడ ఉందంటే
భారతదేశంలో అత్యంత ధనిక నగరం ఏదో తెలుసా? మన హైదరాబాద్ ఎక్కడ ఉందంటే
సన్నబడాలన్నా.. షుగర్ తగ్గాలన్నా.. ఈ గింజలు మీ డైట్లో ఉండాల్సిందే!
సన్నబడాలన్నా.. షుగర్ తగ్గాలన్నా.. ఈ గింజలు మీ డైట్లో ఉండాల్సిందే!