AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: స్వల్పంగా పెరిగిన వెండి ధర… ఈరోజు దేశ వ్యాప్తంగా కిలో వెండి ఎంత ఉందంటే..

Today Silver Price: గత కొన్ని రోజుల క్రితం భారీగా పతనమైన వెండి ధర వెండి ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గురువారం వెండి ధరలో కొంతమేర పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు..

Silver Price: స్వల్పంగా పెరిగిన వెండి ధర... ఈరోజు దేశ వ్యాప్తంగా కిలో వెండి ఎంత ఉందంటే..
Narender Vaitla
|

Updated on: Jan 21, 2021 | 8:06 AM

Share

Today Silver Price: గత కొన్ని రోజుల క్రితం భారీగా పతనమైన వెండి ధర వెండి ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గురువారం వెండి ధరలో కొంతమేర పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు కిలో వెండి ఎంత పలుకుతుందో ఓ లుక్కేయండి..

దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. 66,500 ( బుధవారంతో పోలీస్తే రూ.700 పెరిగింది)గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో వెండి రూ. 66,500 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారంతో పోలీస్తే.. కిలో వెండిపై రూ. 600 పెరిగి.. ప్రస్తుతం రూ. 71,300గా ఉంది. విజయవాడలోనూ కిలో వెండి రూ. 71,300గా ఉంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Also Read: Gold Price: బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి… దేశ వ్యాప్తంగా పెరిగిన గోల్డ్‌ ధరలు..

అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అభిషేక్ ఒక్కసారి హిట్టైతే, 7సార్లు విఫలం: పాక్ మాజీ ప్లేయర్
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అమ్మానాన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరోయిన్ శ్రీలీల
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ?
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3 కోట్ల IRCTC ఐడిల బ్లాక్‌..
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
భారతీయ ఇళ్లలో రూ.452 లక్షల కోట్ల బంగారం.. సంచలన నివేదిక!
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక తలకిందులు
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
కొర్రలు వర్సెస్ గోధుమ రవ్వ..మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది బెటర్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారత్ - పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?