AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో దొంగల బీభత్సం…ఆలయాలే టార్గెట్..తాజాగా ఒంగోలు శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో చోరి

ఒంగోలు నగరంలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజూమున చోరీ జరిగింది. గుడి తాళాలు పగుల గొట్టి  లోపలికి ప్రవేశించిన దొంగలు..

ఏపీలో దొంగల బీభత్సం...ఆలయాలే టార్గెట్..తాజాగా ఒంగోలు శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో చోరి
Ram Naramaneni
|

Updated on: Dec 18, 2020 | 9:34 AM

Share

ఒంగోలు నగరంలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజూమున చోరీ జరిగింది. గుడి తాళాలు పగుల గొట్టి  లోపలికి ప్రవేశించిన దొంగలు.. అనంతరం హుండీ తాళాలు పగులగొట్టి నగదు తీసుకుని పరారయ్యారు. హుండీలోని ముడుపులను ఎత్తుకెళ్లి గుడి వెనుక తీరిగ్గా విప్పదీసి అందులోని డబ్బులు, వస్తువులు తీసుకుని ఉడాయించారు. ఉదయం గుడి తలుపులు తెరిచేందుకు వచ్చిన నిర్వాహకులు తాళాలు పగల గొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గుడి తలుపులు, హుండీ తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : 

Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్