AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో కూలిన భవనం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మదురైలో మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణం పనులు జరుగుతుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కూలీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. 40 మంది సిబ్బందిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి […]

తమిళనాడులో కూలిన భవనం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 06, 2019 | 10:34 AM

Share

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మదురైలో మూడంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణం పనులు జరుగుతుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కూలీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. 40 మంది సిబ్బందిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత