AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముళ్ల పొదల్లో బుజ్జి తల్లి..ఎంత కష్టమొచ్చిందిరా?

తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఏడుపు వినిపించడంతో గుర్తించిన స్థానికులు..పోలీసులకు సమాచారం అందించారు. అదృష్టవశాత్తూ ఆ బుజ్జి తల్లి క్షేమంగానే ఉంది.  వైద్య పరీక్షల కోసం పాపను పాలయన్​కొట్టయ్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి చికిత్స అనంతరం బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Ram Naramaneni
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 12:40 PM

Share

తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఏడుపు వినిపించడంతో గుర్తించిన స్థానికులు..పోలీసులకు సమాచారం అందించారు. అదృష్టవశాత్తూ ఆ బుజ్జి తల్లి క్షేమంగానే ఉంది.  వైద్య పరీక్షల కోసం పాపను పాలయన్​కొట్టయ్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి చికిత్స అనంతరం బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..

ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..

ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?

1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..

ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా

ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..

తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో