AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలబ్రెటీల అనుబంధానికి ప్రతీక.. రక్షా బంధన్..

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు పంచడం.. అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక సెలబ్రెటీల విషయానికొస్తే తమ స్థాయిలో బహుమతులు పంచుతుంటారు. ప్రతి యేటా రాఖీ పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ ఒక చోట చేరుతుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే చిరంజీవి సోదరీమణులు మాధవి, విజయలు చిరుకు రాఖీ […]

సెలబ్రెటీల అనుబంధానికి ప్రతీక.. రక్షా బంధన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 9:42 AM

Share

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు పంచడం.. అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక సెలబ్రెటీల విషయానికొస్తే తమ స్థాయిలో బహుమతులు పంచుతుంటారు.

ప్రతి యేటా రాఖీ పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ ఒక చోట చేరుతుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే చిరంజీవి సోదరీమణులు మాధవి, విజయలు చిరుకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక నిహారిక కూడా హీరో వరుణ్ తేజ్‌‌కి రాఖీ కట్టింది. రామ్ చరణ్ సొంత చెల్లెల్లు శ్రీజ, సుష్మితాలతో కలిసి నిహారిక కూడా రాఖీ పండుగ జరుపుకున్నారు. అలాగే హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్య త్రిపాఠి, పరిణితి చోప్రా, హన్సిక, పరిణీతి చోప్రా, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మల్లికా షెరావత్, ఏక్తాకపూర్‌లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరోవైపు నాగార్జున ఫ్యామిలీలోనూ రాఖీ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. సోదరి నాగ సుశీలతో నాగార్జున రాఖీ కట్టించుకున్నాడు. ఇక మహేష్ బాబు ఇంట్లోనూ.. మంజుల, ప్రియదర్శినులు మహేష్‌కు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. మంచు ఫ్యామిలీలో విష్ణు, మనోజ్‌లు తమ సోదరి లక్ష్మీమంచుతో రాఖీ కట్టించుకున్నారు. నితిన్ కూడా తన సోదరితో రాఖీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Follow Us
అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్
అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్
టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు
టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..
సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..
దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..
దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..
కాణిపాకం వినాయకుడి 21 కేజీల లడ్డూకు భారీ ధర..
కాణిపాకం వినాయకుడి 21 కేజీల లడ్డూకు భారీ ధర..
సైనికుడి పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదం..నలుగురు మృతి
సైనికుడి పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదం..నలుగురు మృతి
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల యంగ్ బ్యాటర్ ఎవరంటే?
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల యంగ్ బ్యాటర్ ఎవరంటే?
అయ్యో అన్నదాత.. అడవి పందులు, కోతులతో కష్టాల మీద కష్టాలు..
అయ్యో అన్నదాత.. అడవి పందులు, కోతులతో కష్టాల మీద కష్టాలు..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కట్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కట్