AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sye Raa: లైక్స్ జోరు.. వ్యూస్ బేజారు!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ పలు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే […]

Sye Raa: లైక్స్ జోరు.. వ్యూస్ బేజారు!
Ravi Kiran
|

Updated on: Aug 20, 2019 | 4:08 PM

Share

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ పలు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చిరంజీవి ఎంట్రీ, అమిత్ త్రివేది బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ టీజర్.. కేవలం తెలుగులో మాత్రమే తక్కువ వ్యూస్ రాబట్టుకుంది. అయితే ఇక్కడో విచిత్రమేమిటంటే టీజర్ లైక్స్ ప్రతి నిమిషానికి డబుల్ అవుతూనే ఉన్నాయి. దాదాపు గంటలోనే 144k లైక్స్ సాధించి కొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రం ఇది మెగాస్టార్ చిరంజీవి స్టామినాకు నిదర్శనమని అంటున్నారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..