AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానాలకు తావిస్తోన్న కాలేజీ బస్సుల దగ్ధం ఘటన

చిత్తూరు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ అగ్నిప్రమాదం అనుమానాలకు తావిస్తోంది. పుత్తూరు ప్రాంతంలోని చిన్న రాజకుప్పంలో శ్రీవెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తోపాటు కాలేజీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుల్లో మంటలు ఎలా చెలరేగాయి? అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ […]

అనుమానాలకు తావిస్తోన్న కాలేజీ బస్సుల దగ్ధం ఘటన
Venkata Narayana
|

Updated on: Nov 01, 2020 | 2:39 PM

Share

చిత్తూరు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ అగ్నిప్రమాదం అనుమానాలకు తావిస్తోంది. పుత్తూరు ప్రాంతంలోని చిన్న రాజకుప్పంలో శ్రీవెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తోపాటు కాలేజీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుల్లో మంటలు ఎలా చెలరేగాయి? అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..