AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైనల్ రిపోర్ట్.. ఆయనది ఆత్మహత్యే..!

కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థది ఆత్మహత్యేనని మంగుళూరు పోలీస్ కమిషన్ పీఎస్ హర్ష తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన అటాప్సీ రిపోర్టు విశేషాలను ఆయన వెల్లడించారు. అయితే తదుపరి విచారణలో ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారో అన్న అంశాన్ని తేలుస్తామని సీపీ హర్ష అన్నారు. అయితే దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా సిద్ధార్థది ఆత్మహత్యేనని కన్ఫామ్ అయినట్లు ఆయన చెప్పారు. ద‌ర్యాప్తులో భాగంగా ఇప్పటికే కాఫీడే ఉద్యోగులు, బోర్డు డైర‌క్ట‌ర్ల‌ను […]

ఫైనల్ రిపోర్ట్.. ఆయనది ఆత్మహత్యే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2019 | 9:38 PM

Share

కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థది ఆత్మహత్యేనని మంగుళూరు పోలీస్ కమిషన్ పీఎస్ హర్ష తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన అటాప్సీ రిపోర్టు విశేషాలను ఆయన వెల్లడించారు. అయితే తదుపరి విచారణలో ఆయన ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారో అన్న అంశాన్ని తేలుస్తామని సీపీ హర్ష అన్నారు. అయితే దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా సిద్ధార్థది ఆత్మహత్యేనని కన్ఫామ్ అయినట్లు ఆయన చెప్పారు. ద‌ర్యాప్తులో భాగంగా ఇప్పటికే కాఫీడే ఉద్యోగులు, బోర్డు డైర‌క్ట‌ర్ల‌ను పోలీసులు విచారించారు. ఈ కేసులో మ‌రికొంత మందిని ప్ర‌శ్నించ‌నున్నారు, అన్ని కోణాల్లోనూ విచార‌ణ ఉంటుంద‌ని సీపీ అన్నారు. గ‌త జూలై 29వ తేదీన మంగుళూరు వ‌ద్ద ఉన్న నేత్రావ‌తి న‌దిలో దూకి సిద్ధార్థ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆయ‌న మృత‌దేహాన్ని స్థానిక జాల‌ర్లు జూలై 31వ తేదీన గుర్తించారు. నీటిలో దూకడం వల్ల శ్వాస స‌మ‌స్య త‌లెత్తింద‌ని, దాని వ‌ల్ల సిద్ధార్థ మృతిచెందిన‌ట్లు అటాప్సీ నిపుణులు పోలీసుల‌కు చెప్పారు. ఇక తుది రిపోర్ట్‌, ప్రిలిమిన‌రీ రిపోర్ట్ ఒకే విధంగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Follow Us
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..