రిజల్ట్స్‌కి హోటళ్ళు హాస్‌ఫుల్..!

ఆంధ్రాలో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండటంతో.. అన్ని వర్గాల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోనన్న ఆసక్తి గంట గంటకు పెరుగుతోంది. దీంతో ఫలితాల్ని ప్రశాంతంగా చూసేందుకు ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని స్టార్ హోటళ్లు, లాడ్జీలు హాస్ ఫుల్ అయిపోయయి. మరోవైపు గెలుపోటములపై బెట్టింగులు కూడా అంతే జోరుగా సాగుతోన్నాయి. దీంతో ఏపీలోని ప్రధాన నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడలో ప్రముఖ […]

రిజల్ట్స్‌కి హోటళ్ళు హాస్‌ఫుల్..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 3:39 PM

ఆంధ్రాలో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండటంతో.. అన్ని వర్గాల దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోనన్న ఆసక్తి గంట గంటకు పెరుగుతోంది. దీంతో ఫలితాల్ని ప్రశాంతంగా చూసేందుకు ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని స్టార్ హోటళ్లు, లాడ్జీలు హాస్ ఫుల్ అయిపోయయి. మరోవైపు గెలుపోటములపై బెట్టింగులు కూడా అంతే జోరుగా సాగుతోన్నాయి. దీంతో ఏపీలోని ప్రధాన నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడలో ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, లాడ్జీలు హాస్‌ఫుల్ అయ్యాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు