AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు సోనూసూద్ రిక్వెస్ట్.. ”నాపై ప్రేమను చూపేందుకు మీరు బాధను భరించకండి” అంటూ ట్వీట్..

Sonu Sood Request: కష్టాల్లో ఉన్నవారికి చేయూతను ఇస్తూ ఎంతోమంది పేదవారికి నటుడు సోనూసూద్ ఆర్ధిక సాయం అందించారు. లాక్‌డౌన్‌ సయమంలో...

ఫ్యాన్స్‌కు సోనూసూద్ రిక్వెస్ట్.. ''నాపై ప్రేమను చూపేందుకు మీరు బాధను భరించకండి'' అంటూ ట్వీట్..
Ravi Kiran
|

Updated on: Jan 11, 2021 | 12:56 PM

Share

Sonu Sood Request: కష్టాల్లో ఉన్నవారికి చేయూతను ఇస్తూ ఎంతోమంది పేదవారికి నటుడు సోనూసూద్ ఆర్ధిక సాయం అందించారు. లాక్‌డౌన్‌ సయమంలో వలస కార్మికులను, విద్యార్దులను వారి స్వస్థలాలకు చేర్చి యావత్ భారతదేశానికి రియల్ హీరో అనిపించుకున్నారు. దీనితో సోనూసూద్ గొప్ప మనసుకు ఎంతోమంది అభిమానులు అయ్యారు.

కొందరు అయితే అతడికి గుడి కట్టి మరీ దేవుడిగా కొలుస్తున్నారు. ఇక తాజాగా ఓ తెలుగు అభిమాని అయితే సోనూ మీద ఇష్టంతో అతడి పేరును చేతిపై టాటూ కూడా వేయించుకున్నాడు. ‘మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే’ అనే పాటతో వీడియో చేసి సోనూకు ట్వీట్ చేశాడు. దీనిపై నటుడు సోనూసూద్ స్పందించాడు. బ్రదర్.! దయ చేసి టాటూలు వేయించుకోవద్దు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అది చూపించేందుకు మీరు ఈ నొప్పిని భరించకండి అని విజ్ఞప్తి చేస్తూ రీ-ట్వీట్ చేశాడు.

Follow Us
పెరుగు vs మజ్జిగ..ఎండాకాలంలో ఏది తింటే మంచిది? నిపుణుల సూచన
పెరుగు vs మజ్జిగ..ఎండాకాలంలో ఏది తింటే మంచిది? నిపుణుల సూచన
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..