బస్సులో బుస్ బుస్.. తెలంగాణ పామే మరి..!

హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న బస్సులో పాము అందరినీ భయపెట్టింది. ప్రయాణికులతో కిక్కిరిసిన లగ్జరీ బస్సులో ఓ పాము కలకలం రేపింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా బస్సు లోపలికి పాము జొరబడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పెద్దపల్లి వరకు రాగానే పాము  లోపలోకి ప్రవేశించిందని, దీనికోసం ఎంత వెదికినా కనిపించలేదని దీంతో బయలుదేరిందని తెలిపారు. అయితే ఎంతకీ కనిపించని పాము.. బస్సు […]

బస్సులో బుస్ బుస్.. తెలంగాణ పామే మరి..!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 2:28 PM

హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న బస్సులో పాము అందరినీ భయపెట్టింది. ప్రయాణికులతో కిక్కిరిసిన లగ్జరీ బస్సులో ఓ పాము కలకలం రేపింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా బస్సు లోపలికి పాము జొరబడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పెద్దపల్లి వరకు రాగానే పాము  లోపలోకి ప్రవేశించిందని, దీనికోసం ఎంత వెదికినా కనిపించలేదని దీంతో బయలుదేరిందని తెలిపారు. అయితే ఎంతకీ కనిపించని పాము.. బస్సు డ్రైవర్ సీటు కిందే ఉండటంతో వెంటనే పక్కన నిలిపివేసి స్ధానికుల సహాయంతో బయటకు పంపారు. అయితే స్ధానికులు మాత్రం దాన్ని చంపేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!