AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!

వెన్న తీసినపాలను (స్కిమ్డ్‌ మిల్క్) తాగితే నిత్య యవ్వనంగా ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి అవాక్కయ్యారా? అది నిజమేనట. దీన్ని సైంటిఫిక్‌గా ఫ్రూవ్ కూడా చేశారు బ్రిగమ్ యూనివర్శిటీ వైద్యులు. అంతేకాదు ఈ పాలను తాగడం వల్ల.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావట. నాలుగున్నర ఏళ్ల వయసు కూడా తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. మరి వెన్న తీసిన పాలను తాగవచ్చా? వాటి వల్ల ఉపయోగాలేంటి? ప్రమాదాలేంటో తెలుసుకుందాం. లో కార్బ్, లో ఫ్యాట్ ఇప్పుడు ఎవరి […]

వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 18, 2020 | 1:58 PM

Share

వెన్న తీసినపాలను (స్కిమ్డ్‌ మిల్క్) తాగితే నిత్య యవ్వనంగా ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి అవాక్కయ్యారా? అది నిజమేనట. దీన్ని సైంటిఫిక్‌గా ఫ్రూవ్ కూడా చేశారు బ్రిగమ్ యూనివర్శిటీ వైద్యులు. అంతేకాదు ఈ పాలను తాగడం వల్ల.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావట. నాలుగున్నర ఏళ్ల వయసు కూడా తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. మరి వెన్న తీసిన పాలను తాగవచ్చా? వాటి వల్ల ఉపయోగాలేంటి? ప్రమాదాలేంటో తెలుసుకుందాం.

లో కార్బ్, లో ఫ్యాట్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాటలు. అందుకు చాలా మంది వెన్న తీసిన పాలు, కొవ్వు తీసిన పాలనే ఎక్కువగా తాగుతున్నారు. అయితే.. కొవ్వు, వెన్న కూడా శరీరానికి చాలా ముఖ్యం. మరీ వీటిని తగ్గించేస్తే.. కొన్ని ప్రొటీన్లు శరీరానికి అందవు. దీంతో చాలా సమస్యలు వస్తాయి. అయితే వెన్న తీసిన పాలకి, కొవ్వు తీసిన పాలకి చాలా తేడా ఉంటుంది. ఇందులో వెన్న తీసిన పాలను రోజూ తాగుతూంటే.. నిత్య యవ్వనం సొంతమవుతుందట. అదెలాగో తెలుసుకోండి.

దాదాపు 6 వేల మందిపై బ్రిటన్‌కి చెందిన బ్రిగమ్ యూనివర్సిటీ వైద్యులు 5 సంవత్సరాలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్కిమ్డ్ మిల్క్ తాగడం వల్ల డీఎన్‌లో మార్పులు వస్తాయట. దాని కారణంగా వృద్ధాప్య ఛాయలు మందగిస్తాయట. కొవ్వు ఉన్న పాలు తాగితే.. మన శరీరంలోని టెలోమీర్‌లు అనేవి చిన్నవిగా అయిపోతాయట. ఇవి అలా అవడం వల్ల మన డీఎన్‌ఎ అస్థిరంగా మారుతుంది. దీంతో ఆరోగ్యకరమైన యవ్వన కణజాలాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే.. ధూమపానం, మద్యపానం చేసే వారిలో కూడా టెలోమీర్‌లు తగ్గిపోతాయట.

‘టెలోమీర్’ అనేది క్రోమోజోమ్‌ల ప్రతి చివరలో పునరావృతమయ్యే న్యూక్లియోటైడ్ సీక్వెన్సుల ప్రాంతం. ఇది క్రోమోజోమ్స్‌ క్షీణించకుండా లేదా పొరుగు క్రోమోజోమ్‌లతో కలయిక నుండి రక్షిస్తుంది.

కాగా.. వెన్న ఉన్న పాలను తీసుకోవడం ద్వారా గుండెకి సంబంధించిన జబ్బులు, షుగర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముందని వారు కనుగొన్నారు. అలాగని పూర్తిగా కొవ్వు పదార్థాలను తీసుకోకుండా ఉండకూడదు. కాగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం రోజువారీగా.. మనకు 50-60 శాతం కార్పొహైడ్రేట్లు, 30 శాతం ప్రోటీన్లు, కేవలం 10 శాతం కొవ్వులు అవసరమంటున్నారు వైద్యులు.

Follow Us
నెట్స్‌లో చెమటోడుస్తున్న కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్
నెట్స్‌లో చెమటోడుస్తున్న కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఏపీకి కేంద్రం శుభవార్త
ఏపీకి కేంద్రం శుభవార్త
పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏది బెస్ట్‌
పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏది బెస్ట్‌
వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌పై హైదరాబాద్ పోలీస్ అలర్ట్..!
వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌పై హైదరాబాద్ పోలీస్ అలర్ట్..!
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ
కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ
ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!
నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..
మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం
మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం
రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం
రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం