పర్యాటకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

|

Sep 26, 2020 | 7:39 PM

Shilparam Re Open: పర్యాటకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి శిల్పారామం సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని.. పర్యాటకులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అధికారులు లోపలి అనుమతిస్తారని వెల్లడించింది. కాగా, శనివారం నుంచి నగరంలోని అర్బన్ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు […]

పర్యాటకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్...
Follow us on

Shilparam Re Open: పర్యాటకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి శిల్పారామం సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని.. పర్యాటకులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అధికారులు లోపలి అనుమతిస్తారని వెల్లడించింది. కాగా, శనివారం నుంచి నగరంలోని అర్బన్ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు తెలిపింది. సందర్శకులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు మాస్కులు ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..