రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రెండు రోజుల వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లకు ఇవాళ బ్రేక్ పడింది. సెన్సెక్స్ 312 పాయింట్లతో లాభపడి.. 39435 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 11796 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ రంగాల షేర్ల కొనుగోళ్ల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలాంటి దిగ్గజాలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.