AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీజ్‌ చేసిన వాహనాలతో కిట‌కిట‌లాడుతోన్న పోలీస్ స్టేష‌న్లు..అవి ఎప్పుడు ఇస్తారంటే..

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి.. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.. కానీ జనం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. చిన్నచిన్న కారణాలతో రోడ్డు మీదకు వస్తున్నారు.. అందుకే ట్రాఫిక్ పెరిగిపోతుంది.. అసలు లాక్‌డౌన్‌లా అనిపించడం లేదు.. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు కూడా పెరుగుతున్నాయి.. పనీపాటా లేకుండా బండేసుకుని రోడ్డు మీదకు వచ్చేవారిపై కేసులు పెట్టడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.. స్వాధీనం చేసుకున్న […]

సీజ్‌ చేసిన వాహనాలతో కిట‌కిట‌లాడుతోన్న పోలీస్ స్టేష‌న్లు..అవి ఎప్పుడు ఇస్తారంటే..
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2020 | 12:22 PM

Share

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి.. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.. కానీ జనం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. చిన్నచిన్న కారణాలతో రోడ్డు మీదకు వస్తున్నారు.. అందుకే ట్రాఫిక్ పెరిగిపోతుంది.. అసలు లాక్‌డౌన్‌లా అనిపించడం లేదు.. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు కూడా పెరుగుతున్నాయి.. పనీపాటా లేకుండా బండేసుకుని రోడ్డు మీదకు వచ్చేవారిపై కేసులు పెట్టడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.. స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీసుస్టేషన్లు నిండిపోతున్నాయి.. రోజుకు వేల సంఖ్యలో వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.

ఇక‌పోతే సీజ్ చేసిన వెహికిల్స్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని..లాక్ డౌన్ ప్ర‌భుత్వం ఎప్పుడు ముగిస్తుందో అప్పుడు మాత్ర‌మే వెహిక‌ల్స్ తిరిగి వెన‌క్కి ఇవ్వ‌డం జరుగుతుంద‌ని పోలీసు అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Follow Us
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..