సౌదీ మహిళలూ.. మీకు “గుడ్ న్యూస్”.. ఇక పై ఒంటరిగా..

సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుపగా, కొందరు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్దమంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా నేటి నుంచి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు […]

సౌదీ మహిళలూ.. మీకు గుడ్ న్యూస్.. ఇక పై ఒంటరిగా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 21, 2019 | 5:42 PM

సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుపగా, కొందరు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్దమంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా నేటి నుంచి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నట్లు సౌదీ పాస్ పోర్టు విభాగం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గార్డియన్ షిప్ చట్టం ప్రకారం.. సౌదీకి చెందిన మహిళలు ఒంటరిగా ఎక్కడి వెళ్లకూడదు. స్కూల్ కానీ, కాలేజ్ కాని, మరే ఇతర ప్రాంతాలైన వారితో పాటు తండ్రి కాని, బ్రదర్ కాని ఎవరు ఒకరిని వెంటపెట్టుకుని వెళ్లాలి. అయితే గత కొద్ది రోజులుగా.. మహిళ ప్రగతి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు. గార్డియన్‌షిప్‌ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో నివాసం ఉంటున్నారు. ఇలా ఇకపై జరగకుండా ఉండాలని వారు కూడా స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని.. గార్డియన్ షిప్ చట్టంలో అక్కడి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!