AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Zombie Reddy’ టీజర్ టాక్ : ‘దైవం నేర్పే గుణపాఠం’… విభిన్న కథతో రాబోతున్న’జాంబీరెడ్డి’

అ , కల్కి వంటి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ త్వరలో 'జాంబీరెడ్డి' అనే సినిమాతో రాబోతున్నాడు. తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

'Zombie Reddy' టీజర్ టాక్ : 'దైవం నేర్పే గుణపాఠం'... విభిన్న కథతో రాబోతున్న'జాంబీరెడ్డి'
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2020 | 9:51 PM

Share

అ , కల్కి వంటి విభిన్నమైన కథలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ త్వరలో ‘జాంబీరెడ్డి’ అనే సినిమాతో రాబోతున్నాడు. తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లాంచ్‌ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. టాలీవుడ్ బ్యూటీ సమంత, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. టీజర్ ను సమంత విడుదల చేయగా పోస్టర్ ను దిల్ రాజు రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..’జాంబిరెడ్డి టీజర్ అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్, మేకింగ్ వేల్యూస్ సూపర్బ్‌గా ఉన్నాయి. నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నాను. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది.  తేజకు సినిమా అంటే ప్రాణం, తేజకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తున్నాను.”అని అన్నారు.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్