AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ బేబీ..!

టాలీవుడ్ బేబీ సమంత ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. కేరళలో పుట్టిపెరిగినా.. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన సామ్.. ఇక్కడి ప్రేక్షుకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అక్కినేని వారి కోడలిగా అత్తింటికి మంచి పేరుతెస్తోంది. ఇటీవల విడుదలై బాక్సాఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టిన ఓ బేబీ మూవీతో తనలో నటనా వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకుంది సమంత. ఇదిలా ఉంటే ఇకపై వెబ్ సిరీస్‌లో కూడా కనువిందు చేసేందుకు రెడీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రాజెక్టుకు […]

వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ బేబీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 8:25 AM

Share

టాలీవుడ్ బేబీ సమంత ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. కేరళలో పుట్టిపెరిగినా.. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన సామ్.. ఇక్కడి ప్రేక్షుకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అక్కినేని వారి కోడలిగా అత్తింటికి మంచి పేరుతెస్తోంది. ఇటీవల విడుదలై బాక్సాఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టిన ఓ బేబీ మూవీతో తనలో నటనా వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకుంది సమంత. ఇదిలా ఉంటే ఇకపై వెబ్ సిరీస్‌లో కూడా కనువిందు చేసేందుకు రెడీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రాజెక్టుకు సైన్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి షూటింగ్ మొత్తం చెన్నైలోనే సాగుతుందట. ఈ చిత్రం హిందీతో సహా దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే మీడియాలో వెబ్ సిరీస్‌కు సంబంధించి వార్తలు వస్తున్నప్పటికీ సమంత ఇంతవరకు స్పందించలేదు. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!