AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగు పడుద్ది ! టాయిలెట్ కి మా పార్టీ రంగులా ? సమాజ్ వాదీ పార్టీ ఫైర్

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఓ రైల్వే ఆసుపత్రి టాయిలెట్ పై సమాజ్ వాదీ పార్టీ 'పోరుకు' దిగింది. ఆ టాయిలెట్ కి వాడిన రంగులు తమ పార్టీ పతాకం కలర్ని పోలి ఉన్నాయట..

రంగు పడుద్ది ! టాయిలెట్ కి మా పార్టీ రంగులా ? సమాజ్ వాదీ పార్టీ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 29, 2020 | 3:35 PM

Share

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఓ రైల్వే ఆసుపత్రి టాయిలెట్ పై సమాజ్ వాదీ పార్టీ ‘పోరుకు’ దిగింది. ఆ టాయిలెట్ కి వాడిన రంగులు తమ పార్టీ పతాకం కలర్ని పోలి ఉన్నాయట.. మరే సమస్యా లేనట్టు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ పార్టీ నేతలు హెచ్ఛరించారు. గోరఖ్ పూర్ లోని లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే ఆసుపత్రి టాయిలెట్ కి ఎరుపు, ఆకుపచ్చని రంగుల టైల్స్ ని వాడారు ఆ బిల్డింగ్ డిజైనర్లు. ఈ రంగులు మా పార్టీవే ! ఇలా వాడడానికి వీల్లేదు.. వెంటనే ఆ కలర్స్ మార్చండి..లేదా..! అంటూ గురువారం ఉదయం ఇక్కడ చేరిన సమాజ్ వాదీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.   ఇలాంటి హెచ్ఛరిక ఎక్కడా వినలేదంటూ హాస్పిటల్ మేనేజ్ మెంట్ విసుక్కొంటోంది.

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..