AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా అభిమానుల‌కు క్రిస్మ‌స్ గిఫ్ట్‌ వ‌చ్చేసింది.. ఆహా ఓటీటీలో మొద‌లైన చిరు సంద‌డి.

ఓటీటీ రంగంలో స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర తీస్తూ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'.. అక్కినేని హీరోయిన్‌ సమంతతో 'సామ్‌ జామ్‌' అనే టాక్‌ షో రన్‌ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తారలు ఈ టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి...

మెగా అభిమానుల‌కు క్రిస్మ‌స్ గిఫ్ట్‌ వ‌చ్చేసింది.. ఆహా ఓటీటీలో మొద‌లైన చిరు సంద‌డి.
Narender Vaitla
|

Updated on: Dec 25, 2020 | 2:36 PM

Share

sam jam with mega star streaming: ఓటీటీ రంగంలో స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర తీస్తూ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. అక్కినేని హీరోయిన్‌ సమంతతో ‘సామ్‌ జామ్‌’ అనే టాక్‌ షో రన్‌ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తారలు ఈ టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ షోలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన విడుదలైన ప్రోమోలు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.  క్రిస్మస్‌ను పురస్కరించుకొని చిరుతో జరిగిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ను ‘ఆహా’లో మొదలుపెట్టారు.

ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆహా’ సంస్థ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో.. ‘ఈ క్రిస్మస్‌కు మీ అందరికీ మెగా గిప్ట్‌ను అందిస్తున్నాం. మన మెగా స్టార్‌ చేసే హంగామా మాములుగా ఉండదు. మీ అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాములుగా ఉండదు’ అని పేర్కొంటూ స్ట్రీమింగ్‌ వీడియో లింక్‌ను షేర్‌ చేశారు. ఇక దీంతో పాటు ‘మెగాస్టార్‌ ఎపిసోడ్‌ స్నీక్ పీక్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ‘సినిమా అంటేనే మెగాస్టార్‌’ అంటూ సామ్‌ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే