AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్‌కి షాక్.. సల్మాన్ పారితోషికం ఎంతో తెలుసా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా, అంతా బిగ్ బాస్ మానియా నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం అనే తేడా లేకుండా బిగ్ బాస్‌‌కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆడియెన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ టీం కూడా అడుగులు వేస్తుంది. అయితే తాజాగా హిందీలో బిగ్‌బాస్ సీజన్ 13కి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సల్మాన్‌తో బిగ్‌బాస్ ప్రోమో కూడా షూట్ జరుగుతోంది. ఇక కంటెస్టెంట్లు ఎవరు అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 13 కోసం సల్మాన్ […]

బిగ్ బాస్‌కి షాక్.. సల్మాన్ పారితోషికం ఎంతో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 11:19 AM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా, అంతా బిగ్ బాస్ మానియా నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం అనే తేడా లేకుండా బిగ్ బాస్‌‌కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆడియెన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ టీం కూడా అడుగులు వేస్తుంది. అయితే తాజాగా హిందీలో బిగ్‌బాస్ సీజన్ 13కి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సల్మాన్‌తో బిగ్‌బాస్ ప్రోమో కూడా షూట్ జరుగుతోంది. ఇక కంటెస్టెంట్లు ఎవరు అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 13 కోసం సల్మాన్ తీసుకునే పారితోషికం పై తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా సల్మాన్ 400 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 12 సీజన్లు కంప్లిట్ చేసుకున్న బిగ్‌బాస్, 13వ సీజన్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. హిందీలో బిగ్ బాస్‌కి ఆదరణ ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సల్మాన్‌కి ఈ రేంజ్‌లో పారితోషికం ఇస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలి మరి.

Follow Us
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్