AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: ప్రభాస్‌ను కలుసుకునే అవకాశం.. జస్ట్ ‘సాహో’ పోస్టర్‌తో..

‘సాహో’ సినిమా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్‌పై ఈ సినిమా దండయాత్ర మొదలుపెడుతుంది. ఈ తరుణంలో హీరో ప్రభాస్ తన అభిమానులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చాడు. తనను కలవాలంటే ఏమి చేయాలో చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎవరైతే తనను కలవాలని అనుకుంటున్నారో.. వాళ్ళు ‘సాహో’ పోస్టర్‌తో సెల్ఫీ దిగి.. ఆ ఫోట్ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు షేర్ చేయాలని డార్లింగ్ సూచించాడు. ఇందులో లక్కీ విన్నర్స్‌ను ఎంపిక […]

Saaho: ప్రభాస్‌ను కలుసుకునే అవకాశం.. జస్ట్ 'సాహో' పోస్టర్‌తో..
Ravi Kiran
|

Updated on: Aug 27, 2019 | 1:17 PM

Share

‘సాహో’ సినిమా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్‌పై ఈ సినిమా దండయాత్ర మొదలుపెడుతుంది. ఈ తరుణంలో హీరో ప్రభాస్ తన అభిమానులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చాడు. తనను కలవాలంటే ఏమి చేయాలో చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఎవరైతే తనను కలవాలని అనుకుంటున్నారో.. వాళ్ళు ‘సాహో’ పోస్టర్‌తో సెల్ఫీ దిగి.. ఆ ఫోట్ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు షేర్ చేయాలని డార్లింగ్ సూచించాడు. ఇందులో లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేస్తామన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ సెల్ఫీ పోస్ట్ చేసేయండి.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) on

Follow Us
బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?
బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు