AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: ప్రభాస్ యూనివర్సిల్ డార్లింగ్.. అప్పుడే తెలిసింది..!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్నారు. సాహో మూవీని తన కుటుంబసభ్యులతో కలిసి చూడటానికి వెయిట్ చేస్తున్నానన్నారు. అంతేకాదు ప్రభాస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. […]

Saaho: ప్రభాస్ యూనివర్సిల్ డార్లింగ్.. అప్పుడే తెలిసింది..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 30, 2019 | 9:27 AM

Share

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్నారు. సాహో మూవీని తన కుటుంబసభ్యులతో కలిసి చూడటానికి వెయిట్ చేస్తున్నానన్నారు. అంతేకాదు ప్రభాస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమాతోనే తెలిందన్నారు. తాను ప్రభాస్‌ని యూనివర్సల్ డార్లింగ్ అని పిలుస్తానని చెప్పారు. దర్శకుడు సుజీత్ ఒక మేధావి మెదడు ఉన్న చిన్న పిల్లవాడు. అతను అద్భుతంగా స్క్రిప్ట్ రాసిన వండర్ కిడ్ అంటూ కితాబిచ్చారు. తాను భాగమతి సినిమాలో చేస్తున్నాప్పుడు.. సాహో స్కిప్టును సుజీత్ వినిపించారని తనకు బాగా నచ్చిందని చెప్పారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..