మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ‘రామ రాజు ఫర్ భీమ్’… టాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే.

‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ అరుదైన రికార్డును సంపాదించుకుంది.

మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ‘రామ రాజు ఫర్ భీమ్’... టాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 18, 2020 | 6:13 PM

rrr teaser break new record: యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వస్తోన్న ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సంచనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే దసరా కానుకగా చిత్ర యూనిట్ ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ అరుదైన రికార్డును సంపాదించుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ స్థాయిలో కామెంట్లు దక్చించుకున్న తెలుగు టీజర్‌గా ‘రామ రాజు ఫర్ భీమ్’ రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు 3.5 కోట్లకు పైగా వీక్షించ‌గా, 12 లక్షలకుపైగా లైక్‌లను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోన్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్