AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ మార్పు.. వర్మ క్లారిటీ!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే […]

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ మార్పు.. వర్మ క్లారిటీ!
Ravi Kiran
|

Updated on: Nov 27, 2019 | 10:07 PM

Share

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు.

ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే కాకుండా.. కేఏపాల్ కూడా తనను కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేయడంతోనే టైటిల్ మార్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుండగా.. ఏపీలో మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Follow Us
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌