AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు

హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న అతని బంధువు ముస్తఫా ఈ కిడ్నాప్ చేయించినట్టు తెలుస్తోంది. డాక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా.. వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను కిడ్నాపర్ల చేత డబ్బులు డిమాండ్ చేయించాడు. ఆ డబ్బులు […]

హైదరాబాద్ డాక్టర్ హుస్సేన్  కిడ్నాప్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు
Venkata Narayana
|

Updated on: Oct 28, 2020 | 12:37 PM

Share

హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న అతని బంధువు ముస్తఫా ఈ కిడ్నాప్ చేయించినట్టు తెలుస్తోంది. డాక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా.. వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను కిడ్నాపర్ల చేత డబ్బులు డిమాండ్ చేయించాడు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. అనంతపురం పోలీసులకు సమాచారమిచ్చారు. డాక్టర్ హుస్సేన్ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉండే ఖలీద్ ను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆరుగురు నిందితులు ఉన్నారు. డాక్టర్ హుస్సేన్ స్టోరీ: ‘హైదరాబాద్‌లో కిడ్నాప్.. అనంతలో చేజింగ్’

Follow Us
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!