AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘రంగ్ దే’ న్యూలుక్… పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన నితిన్.

నితిన్, కీర్తి సురేశ్ జంటగా ‘రంగ్ ‌దే’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా...

ఆకట్టుకుంటోన్న ‘రంగ్ దే’ న్యూలుక్... పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన నితిన్.
Narender Vaitla
|

Updated on: Dec 25, 2020 | 8:31 PM

Share

rangde new look: నితిన్, కీర్తి సురేశ్ జంటగా ‘రంగ్ ‌దే’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా మళ్లీ చిత్ర యూనిట్ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి. పోస్టర్‌లలో నితిన్, కీర్తి స్టిల్స్ చూస్తుంటే ఇది పక్కా యూత్, లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది.

ఇక తాజాగా హీరో నితిన్ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రంగ్ దే చిత్రానికి సంబంధించిన మరో రెండు కొత్త స్టిల్స్‌ను విడుదల చేశాడు. ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్లను పోస్ట్ చేసిన నితిన్.. అభిమానులకు పండగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కీర్తి, నితిన్ కలిసి ఉన్న ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు