AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లయిన మూడు రోజులకే..

రాజస్థాన్‌లోని కోటాలో పెళ్లైన మూడు రోజులకు ఓ వధువు కిడ్నాప్‌కు గురైంది. దీంతో ఆమె తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. మేఘవాల్ అనే యువతికి జూన్ 25న ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత వారి పెళ్లికి సంబంధించిన పత్రాలను తీసుకుని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఇమ్రాన్ అనే యువకుడు వారిని కలిశాడు. మేఘవాల్‌తో కొంచెం పర్సనల్‌గా మాట్లాడే పని ఉందని చెప్పాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేశాడు. […]

పెళ్లయిన మూడు రోజులకే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 01, 2019 | 7:30 AM

Share

రాజస్థాన్‌లోని కోటాలో పెళ్లైన మూడు రోజులకు ఓ వధువు కిడ్నాప్‌కు గురైంది. దీంతో ఆమె తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. మేఘవాల్ అనే యువతికి జూన్ 25న ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత వారి పెళ్లికి సంబంధించిన పత్రాలను తీసుకుని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో ఇమ్రాన్ అనే యువకుడు వారిని కలిశాడు. మేఘవాల్‌తో కొంచెం పర్సనల్‌గా మాట్లాడే పని ఉందని చెప్పాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుమార్తె విషయం తెలిసిన వెంటనే ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే, భిల్వారా జిల్లాలో పోలీసులు ఇమ్రాన్, మేఘవాల్‌ను పట్టుకున్నారు. ఇమ్రాన్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.