AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్క‌హాల్ అనుకుని శానిటైజర్ తాగి…ఖైదీ మ‌ర‌ణం..!

ఓ ఖైదీ తెలియ‌క ఆల్క‌హాల్ అనుకోని శానిటైజ‌ర్ తాగాడు. దీంతో కొద్దిసేప‌టికి అత‌డు అప‌స్మార‌క స్థితికి వెళ్లిపోవ‌డంతో..జైలు సిబ్బంది అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జైలులో రామన్ కుట్టి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల జైలులో ఖైదీలతో రాష్ట్ర ప్రభుత్వం శానిటైజర్లను తయారు చేయిస్తోంది. రిమాండ్ లో ఉన్న రామ‌న్ కు ఆల్క‌హాల్ దొరక్క‌పోవ‌డంతో..ఉండ‌బ‌ట్ట‌లేక శానిటైజ‌ర్ సేవించి […]

ఆల్క‌హాల్ అనుకుని శానిటైజర్ తాగి...ఖైదీ మ‌ర‌ణం..!
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2020 | 10:26 PM

Share

ఓ ఖైదీ తెలియ‌క ఆల్క‌హాల్ అనుకోని శానిటైజ‌ర్ తాగాడు. దీంతో కొద్దిసేప‌టికి అత‌డు అప‌స్మార‌క స్థితికి వెళ్లిపోవ‌డంతో..జైలు సిబ్బంది అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జైలులో రామన్ కుట్టి ఫిబ్రవరి 18 నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల జైలులో ఖైదీలతో రాష్ట్ర ప్రభుత్వం శానిటైజర్లను తయారు చేయిస్తోంది. రిమాండ్ లో ఉన్న రామ‌న్ కు ఆల్క‌హాల్ దొరక్క‌పోవ‌డంతో..ఉండ‌బ‌ట్ట‌లేక శానిటైజ‌ర్ సేవించి ఉండ‌వ‌చ్చ‌ని ఆస్ప‌త్రిలో అత‌నికి చికిత్స చేసిన వైద్యులు ఊహించ‌ని అనుమానాన్ని వెళ్ళిబుచ్చారు.

హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌ను వినియోగిస్తారు. దీంతో రామ‌న్ ఆల్కాహాల్ అనుకోని శానిటైజ‌ర్ తాగి ఉండొచ్చ‌ని జైలు అధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Follow Us
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!