AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయ‌న మ‌ర‌ణం నా‌లో మౌనాన్ని నింపింది…

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వీడియో సందేశాన్ని పోస్టు చేసిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ ప‌ట్ల ఉన్న త‌న అభిమానాన్ని వ్య‌క్తం చేశారు.

ఆయ‌న మ‌ర‌ణం నా‌లో మౌనాన్ని నింపింది...
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 3:53 PM

Share

PM Modi Condoles :  గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మెసెజ్ పోస్టు చేసిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ ప‌ట్ల ఉన్న త‌న అభిమానాన్ని వ్య‌క్తం చేశారు. తన లాంటి ఎంద‌రో కార్య‌క‌ర్త‌ల‌ను కేశూభాయ్ తీర్చిదిద్దార‌ని అన్నారు. ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డేవార‌న్నారు. కేశూభాయ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని, ఆయ‌న కుటుంబ‌ స‌భ్యులు, శ్రేయోభిలాషుల‌కు సంతాపం తెలుపుతున్నాన‌ని, కేశూ కుమారుడు భ‌ర‌త్‌తో మాట్లాడిన‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న వీడియో ట్వీట్‌లో తెలిపారు.

గుజ‌రాతీ నేల‌కు చెందిన ప్రియ‌త‌మ నేత కేశూభాయ్ మ‌ర‌ణ వార్త‌ను ఊహించ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. చాలా దుఖం వేస్తోంద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌న‌లో మౌనాన్ని నింపిన‌ట్లుగా వెల్ల‌డించారు. కేశూజీ మ‌ర‌ణం త‌న‌కు ఓ తండ్రిని కోల్పోయిన‌ట్లు ఉంద‌న్నారు.

దేశ భ‌క్తి ల‌క్ష్యంతో కేశూ ప‌నిచేశారని  ఆయ‌న వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హారంలో సౌమ్య‌త‌, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో దృఢ నిశ్చ‌య శ‌క్తి అచంచ‌ల‌మైంద‌ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన కేశూభాయ్‌.. రైతులు, పేద‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకునేవార‌న్నారు. కేశూజీ వివిధ హోదాల్లో త‌న నిర్ణ‌యాల‌తో రైతుల‌కు ఎంతో మేలు చేశార‌న్నారు. రైతుల జీవితాల‌ను సుల‌భ‌‌తరం చేశార‌న్నారు.

Follow Us
నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల లెక్కలు వైరల్
నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల లెక్కలు వైరల్
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?