AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Machiraju : ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ప్రదీప్ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే ..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా..

Pradeep Machiraju : ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ప్రదీప్ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే ..
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2021 | 5:45 AM

Share

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇందులో అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు.

ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడే రానా దగ్గుబాటి నుంచి సపోర్ట్ లభించింది. ఆయనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. మున్నా దర్శకత్వం వహించారు. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. చివరకు ఈ సినిమా జనవరి 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇంతవరకు ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ కనిపించడంలేదు. అసలే సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. పైగా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ టైం లో ప్రమోషన్స్ చేసుకోకపోతే కష్టమే అంటున్నారు విశ్లేషకులు . మరి ఈ సినిమాతో యాకర్ ప్రదీప్ హీరో ప్రదీప్ అవుతాడేమో చూడాలి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!