AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde : బుట్ట బొమ్మకు కోపమొచ్చిందట..! కారణం కాస్త పెద్దదే..ఈ తలనొప్పికి పరిష్కారమేమిటో.!

బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు కోపమొచ్చిందట. ఇలా గజిబిజిగా ఉంటే నా వల్ల కాదు.. అంతా సెట్‌ అయ్యాక చెప్పండి అప్పుడే సెట్టుకొస్తా అంటూ లోకేషన్‌ నుంచి చెక్కేశారట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది‌.

Pooja Hegde : బుట్ట బొమ్మకు కోపమొచ్చిందట..! కారణం కాస్త పెద్దదే..ఈ తలనొప్పికి పరిష్కారమేమిటో.!
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2020 | 3:50 PM

Share

బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు కోపమొచ్చిందట. ఇలా గజిబిజిగా ఉంటే నా వల్ల కాదు.. అంతా సెట్‌ అయ్యాక చెప్పండి అప్పుడే సెట్టుకొస్తా అంటూ లోకేషన్‌ నుంచి చెక్కేశారట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది‌. ఇంతకీ అరవిందను అంతగా హర్ట్ చేసిన మ్యాటర్‌ ఏంటీ అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.  ప్రజెంట్ టాలీవుడ్‌ హీరోయిన్స్ అందరిలో పూజానే ఫుల్‌ బిజీ అన్న విషయం తెలిసిందే. టాప్‌ హీరో, మీడియం రేంజ్‌ స్టార్ అన్న పట్టింపులేం లేకుండా యడా పెడా సినిమాలు ఓకే చేశారు పూజా హెగ్డే. దీంతో లాక్‌ డౌన్‌ తరువాత అమ్మడు చిక్కుల్లో పడ్డారు. అన్ని సినిమాలకు ఒకేసారి కాల్షీట్స్‌ కావాల్సి రావడంతో… అటూ ఇటూ అడ్జస్ట్ చేయలేక… సర్ది చెప్పలేక… తికమక పడుతున్నారట ఈ బ్యూటీ.

బడా సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ ప్రభాస్‌తో రాధే శ్యామ్‌, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాల్లో నటిస్తుంది పూజా హెగ్డే. వీటితో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా  లైన్ లో ఉన్నాయి. దీంతో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలి.. ఏ సినిమాను పక్కన పెట్టాలో అర్ధంకాక ఇబ్బంది పడిపోతున్నారట పూజ. అందుకే డేట్స్ అడ్జస్ట్ చేశాక చెప్పండి.. అప్పటి వరకు షూటింగ్ వచ్చేదే లేదని క్రిస్టల్‌ క్లియర్‌గా తన టీంకు చెప్పేశారట. దీంతో పూజ ఎప్పుడు కరుణిస్తారా..? అని ఎదురుచూస్తున్నాయి సెట్స్ మీద ఉన్న సినిమా యూనిట్స్.

Also Read :

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్