AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె కట్టమంటున్నారా.. అయితే జైలుకే..!

కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. చేసేందుకు పని లేక ఇల్లు కదలలేక పూట గడవని పరిస్థితి. మరోవైపు ఇంటి అద్దెలు కట్టాలంటూ వేధించేవారిపై కఠినచర్యలు తప్పవంటున్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అద్దె క‌ట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న విద్యార్థులు కాలేజీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ఇళ్ల‌లో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. […]

అద్దె కట్టమంటున్నారా.. అయితే జైలుకే..!
Balaraju Goud
|

Updated on: Oct 18, 2020 | 9:40 PM

Share

కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. చేసేందుకు పని లేక ఇల్లు కదలలేక పూట గడవని పరిస్థితి. మరోవైపు ఇంటి అద్దెలు కట్టాలంటూ వేధించేవారిపై కఠినచర్యలు తప్పవంటున్న ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో అద్దె క‌ట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుతున్న విద్యార్థులు కాలేజీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ఇళ్ల‌లో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అద్దె క‌ట్టాలంటూ విద్యార్థుల‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొమ్మిది మంది ఇంటి య‌జ‌మానుల‌పై కేసు న‌మోదు చేశారు. IPC సెక్షన్ 188 కింద ఇంటి యజ‌మానుల‌పై కేసు న‌మోదు చేశారు. దీంతో వారికి ఒక నెల జైలుశిక్షతో పాటు జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతంలోనూ సేమ్ సీన్. కోట్ల ముబారక్‌పూర్‌లో అద్దె చెల్లించ‌లేదని.. విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను తీసేశారు. దీంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించగా..ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌రిష్కారం కుదర‌డంతో ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్నాడు.

నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా ఒత్తిడి చేసినా, ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపినా హెల్ప్ లైన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.

Follow Us
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచికరమైన ఉల్లి పచ్చడి..
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
కేవలం గడ్డలే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతాలే
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
చివరి క్షణాల్లో అదరగొట్టిన అమన్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. ఇది చేయకపోతే..