AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Session : జ‌న‌వ‌రి 30న అఖిలపక్ష సమావేశం… రెండు విడుత‌లుగా బ‌డ్జెట్ స‌మావేశాలు…

ప్రధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు....

Budget Session : జ‌న‌వ‌రి 30న అఖిలపక్ష సమావేశం...  రెండు విడుత‌లుగా బ‌డ్జెట్ స‌మావేశాలు...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 20, 2021 | 2:54 PM

Share

ప్రధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో జనవరి 30న అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ‌మవ‌నున్ననేప‌థ్యంలోనే కేంద్ర అఖిల‌ప‌క్షం భేటీ కానుంది. కాగా బ‌డ్జెట్ సెష‌న్స్ ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ సమావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో సాగ‌నుంది.

కరోనా నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈసారి రెండు విడుతలుగా జరుగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు జ‌న‌వరి 29న ప్రారంభమై ఏప్రిల్‌ 8న ముగుస్తాయి. తొలి విడుత జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, రెండో విడుత మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వరకు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందున రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగనుంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈసారి బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. కాగా పార్ల‌మెంట్ స‌భ్యులంద‌రికీ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..