AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 27న జపాన్ టూర్‌కి ప్రధాని మోదీ

ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 నుంచి జపాన్‌లోని ఒసాకాలో జరిగే జీ-20 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రధాని వెంట మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు కూడా జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ -20 సదస్సుకు వివిధ దేశాల అధినేతలు కూడా హాజరవుతున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ. ఇండోనేషియా, ఇటలీ, రష్యా అధినేతలతో ప్రధాని […]

ఈ నెల 27న జపాన్ టూర్‌కి ప్రధాని మోదీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 23, 2019 | 1:23 PM

Share

ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 నుంచి జపాన్‌లోని ఒసాకాలో జరిగే జీ-20 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రధాని వెంట మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు కూడా జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ -20 సదస్సుకు వివిధ దేశాల అధినేతలు కూడా హాజరవుతున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ. ఇండోనేషియా, ఇటలీ, రష్యా అధినేతలతో ప్రధాని చర్చలు జరపనున్నారు.

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?