AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడంతో..పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గదల కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఇందన ధరలు ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 76 ఉండగా..డీజిల్ కూడా రూ. 69తో పైకి ఎగబాకింది. అప్పటికి, ఇప్పటికి పోలిక చూసుకుంటే పెట్రోల్ […]

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2020 | 8:34 AM

Share

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనం కావడంతో..పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గదల కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఇందన ధరలు ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 76 ఉండగా..డీజిల్ కూడా రూ. 69తో పైకి ఎగబాకింది. అప్పటికి, ఇప్పటికి పోలిక చూసుకుంటే పెట్రోల్ ధర రూ.6కు పైగా తగ్గింది. డీజిల్ ధరల్లో కూడా అదే స్థాయి తగ్గుదల కనిపించింది. ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.69.59 ఉండగా, డీజిల్ ధర 62.33గా ఉంది.

క్రూడ్ ఆయిల్ ధరల తగ్గిపోవడంతో ఇందన ధరలు కూడా దిగివస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రూ.3 మేర పెంచి అందరికి షాకిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.39,000 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కాగా హైదరాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ ధర ఒక లీటరుకు రూ.73.59 ఉండగా, డీజిల్ ధర రూ.67.82గా ఉంది. గత 6 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. మరోవైపు అమరావతిలో పెట్రోల్ ధర 74.61…డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా కొనసాగుతున్నాయి. విజయవాడలో కూడా ఇంచుమించు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరిస్తూ  ఉంటాయి.

Follow Us
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..