AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె స్నానం చేస్తుండగా తొంగి చూశాడని..

బాత్రూంలో స్నానం చేస్తుండగా తొంగి చూశాడన్న ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్ధానిక ముసారాంబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ( 26 ) స్నానం చేస్తున్న సమయంలో పక్కింట్లో ఉండే శివకుమార్ పిళ్లై అనే వ్యక్తి తొంగి చూశాడు. అతడు చూస్తున్న విషయాన్ని గమనించిన మహిళ కేకలు వేసింది.  ఆమె కేకలు విన్న నిందితుడు  అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే స్ధానికులు అతడ్ని […]

ఆమె స్నానం చేస్తుండగా తొంగి చూశాడని..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2019 | 9:48 AM

Share

బాత్రూంలో స్నానం చేస్తుండగా తొంగి చూశాడన్న ఫిర్యాదుతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్ధానిక ముసారాంబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ( 26 ) స్నానం చేస్తున్న సమయంలో పక్కింట్లో ఉండే శివకుమార్ పిళ్లై అనే వ్యక్తి తొంగి చూశాడు. అతడు చూస్తున్న విషయాన్ని గమనించిన మహిళ కేకలు వేసింది.  ఆమె కేకలు విన్న నిందితుడు  అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే స్ధానికులు అతడ్ని పట్టుకున్నారు.

మహిళ ఫిర్యాదుతో నిందితుడు శివకుమార్ పిళ్లైను అదుపులోకి తీసుకుని అతడిపై సెక్షన్ 354 కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. శనివారం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా