పేటీఎం కస్టమర్లకు విజ్ఞప్తి.. యాప్ తొలగింపుపై వివరణ..

|

Sep 18, 2020 | 3:45 PM

గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడిన సంగతి తెలిసిందే. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తుండటం వల్ల ఈ యాప్‌ను తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది. ఇక దీనిపై తాజాగా పేటీఎం స్పందించింది.

పేటీఎం కస్టమర్లకు విజ్ఞప్తి.. యాప్ తొలగింపుపై వివరణ..
Follow us on

గూగుల్ ప్లేస్టోర్ నుంచి PAYTM యాప్ తొలగించబడిన సంగతి తెలిసిందే. గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తుండటం వల్ల ఈ యాప్‌ను తొలిగించామని గూగుల్ స్పష్టం చేసింది. ఇక దీనిపై తాజాగా పేటీఎం స్పందించింది. ‘PAYTM’ ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండదు. కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, అప్‌డేట్‌లకు ప్రస్తుతానికి అవకాశం లేదు. త్వరలోనే మళ్లీ యాప్ అందుబాటులోకి వస్తుంది. పేటీఎం యూజర్ల డబ్బులు భద్రంగానే ఉన్నాయి.. ఎప్పటిలానే లావాదేవీలు చేసుకోవచ్చునని’ పేటీఎం ట్విట్టర్‌లో పేర్కొంది. (Paytm Responds On Twitter)

Also Read:

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!