రెండు చోట్లా పవన్ వెనుకంజ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన జనసేనాని.. ప్రభావం చూపలేకపోతోంది. గాజువాక, భీమవరం శాసనసభా నియోజకవర్గాల నుంచి పోటీచేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వెనుకంజలో ఉన్నారు.

Follow Us