AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్, యూఏఈ దోస్తీ.. పాకిస్తాన్‌ బెంబేలు!

జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై అంతర్జాతీయ సమాజంలో మద్దతు లభించక అసహనానికి లోనవుతున్న పాకిస్తాన్‌ మరో​ కుదుపునకు లోనైంది. ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌ను అందచేయడం పాక్‌కు మింగుడుపడటం లేదు. ప్రధాని మోదీకి ఆదివారం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్‌-యూఏఈల మధ్య పెరుగుతున్న సంబంధాలకు సంకేతంగా పరిగణిస్తుంటే పాకిస్తాన్‌ మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతోంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై […]

భారత్, యూఏఈ దోస్తీ.. పాకిస్తాన్‌ బెంబేలు!
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2019 | 10:03 PM

Share

జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై అంతర్జాతీయ సమాజంలో మద్దతు లభించక అసహనానికి లోనవుతున్న పాకిస్తాన్‌ మరో​ కుదుపునకు లోనైంది. ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌ను అందచేయడం పాక్‌కు మింగుడుపడటం లేదు. ప్రధాని మోదీకి ఆదివారం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్‌-యూఏఈల మధ్య పెరుగుతున్న సంబంధాలకు సంకేతంగా పరిగణిస్తుంటే పాకిస్తాన్‌ మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతోంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజానికి పాక్‌ ఏకరువు పెడుతున్నా మద్దతు కొరవడుతున్న క్రమంలో దుబాయ్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించడం పొరుగుదేశానికి అసంతృప్తి మిగిల్చింది. ప్రధానికి ఈ పురస్కారం ప్రకటించగానే పాక్‌ సెనేట్‌ ఛైర్మన్‌ సాధిక్‌ సంజరాని యూఏఈ పర్యటనను రద్దు చేసుకోవడం ఇవే సంకేతాలను పంపుతోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..