AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ఆర్శీ దుశ్చ‌ర్య‌..పీవోకే‌లోకి కరోనా పేషెంట్ల తరలింపు

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోంది. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతూ ప్ర‌పంచ దేశాల‌న్నింటికి సోకింది. ఈ క్ర‌మంలో పంజాబ్ ప్రావిన్స్ లోని కోవిడ్ బాధితుల‌ను పాక్ ఆర్మీ బ‌ల‌వంతంగా పీఓకే, గిల్గిట్ బ‌ల్టిస్థాన్ కు పంపిస్తోంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కరోనా పేషెంట్లు లేకుండా చూడ‌టం కోసం పీఓకేలోని మిర్పూర్, ఇత‌ర ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. ఆర్మీ స్థావ‌రాలు, సైనిక కుటుంబాల‌కు ద‌గ్గ‌ర్లో ఒక్క కోవిడ్ పేషెండ్ కూడా ఉండకూడ‌ద‌ని […]

పాక్ ఆర్శీ దుశ్చ‌ర్య‌..పీవోకే‌లోకి కరోనా పేషెంట్ల తరలింపు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 2:59 PM

Share

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోంది. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతూ ప్ర‌పంచ దేశాల‌న్నింటికి సోకింది. ఈ క్ర‌మంలో పంజాబ్ ప్రావిన్స్ లోని కోవిడ్ బాధితుల‌ను పాక్ ఆర్మీ బ‌ల‌వంతంగా పీఓకే, గిల్గిట్ బ‌ల్టిస్థాన్ కు పంపిస్తోంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కరోనా పేషెంట్లు లేకుండా చూడ‌టం కోసం పీఓకేలోని మిర్పూర్, ఇత‌ర ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. ఆర్మీ స్థావ‌రాలు, సైనిక కుటుంబాల‌కు ద‌గ్గ‌ర్లో ఒక్క కోవిడ్ పేషెండ్ కూడా ఉండకూడ‌ద‌ని పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు.

లాక్ చేసిన‌ గూడ్స్ వాహ‌నాల్లో భారీ సంఖ్య‌లో కోవిడ్ పేషెంట్ల‌ను మిర్పూర్ సిటీతోపాటు పీఓకేలోని ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో వైద్య నిపుణులు, స‌దుపాయాలు సరిప‌డినంత స్థాయిలో లేవు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు క‌లుగుతుంద‌ని వాపోతున్నారు.

పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌కు రాజకీయంగా ప్రాధాన్య‌త‌ ఉండ‌టంతో ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని.. పీవోకే ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వ్యాధులకు చికిత్స అందించడానికే వైద్య వసతులు సరిగ్గా లేనిచోట కోవిడ్ కి ట్రీట్మెంట్ ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు
10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!